Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
యాదగిరిక్షేత్రంలో తోమాలసేవ..తులాభారం
By Eenadu1 min read at Eenadu
In brief
The Executive Officer of the Yadagirigutta temple announced the resumption of Tulabharam and Thomalasewa services starting Thursday, priced at Rs.
1,250 for devotees.
He stated that couples participating in the morning Sahasranamarchana will be allowed into the sanctum and will receive an Abhishekam, laddu, and uttariyam.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదగిరిగుట్ట పంచనారసింహుల స్వామి దేవాలయంలో తులాభారం, తోమాలసేవను గురువారం నుంచి చేపట్టనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. దేవస్థానం గతంలో ప్రవేశపెట్టిన ఈ సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తోమాలసేవలో పాల్గొనే భక్తులు రూ.1,250తో టికెట్ కొనాలని, ఉదయం సహస్రనామార్చన అనంతరం గర్భాలయంలోకి దంపతులకు ప్రవేశం కల్పించి తోమాలసేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని... వారికి అభిషేకం లడ్డూతోపాటు ఉత్తరీయం అందజేస్తామని ఈవో తెలిపారు. భక్తులు నగదు, సరకులతో తులాభారంతో మొక్కును తీర్చుకోవచ్చని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)