Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
యూరప్ టూర్‌కి పైసల్ ఇవ్వలేదు.. అందుకే సొంత డబ్బులు పెట్టుకుని పోయి టైటిల్స్ గెలిచిన షట్లర్లు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Indian shuttlers PV Sindhu and Lakshya Sen won titles in Europe after the Sports Authority of India (SAI) withheld their funding for the European tour.
According to PV Sindhu, she was shocked by the funding halt but continued to play using her own money and with help from Olympic Gold Quest.
A senior SAI official stated that funding was stopped because the Badminton Association of India (BAI) failed to submit proposals and player lists 30 days prior to the tournaments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
SAI Funding Row: యూరోపియన్ బ్యాడ్మింటన్ టూర్ ముగింపు దశలో భారత షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), లక్ష్యసేన్ (Lakshya Sen) సంచలన ప్రదర్శనతో జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ (Hylo Open) సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయాల వెనుక టీమిండియా ప్లేయర్స్ ఎదుర్కొన్న తీవ్రమైన నిరాశ, కథ బయటపడటంతో క్రీడా ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. యూరోపియన్ సిరీస్‌లోని నాలుగు టోర్నమెంట్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నుంచి రావాల్సిన ఫండింగ్ ఆగిపోవడంతో, మన స్టార్ ఆటగాళ్లంతా తమ సొంత డబ్బులతోనే టోర్నమెంట్లు ఆడేందుకు వెళ్లాల్సి వచ్చింది.
షాక్‌కు గురయ్యాను.. ఆటను ఆపలేదు: సింధు ఎమోషనల్
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)