Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
YSRCP Rebel: వైకాపా రెబల్‌గా ఎంపీ తండ్రి నామినేషన్
By Eenadu1 min read at Eenadu
In brief
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచి ఎన్నికలు డిసెంబర్ 2వ తేదీన జరగనున్నాయి.
వైకాపా ఎంపీ తనూజారాణి తండ్రి, మాజీ సర్పంచి శ్యామలరావు చివరి నిమిషంలో నామినేషన్ వేశారు.
వైకాపా మద్దతు లభించకపోవడంతో ఆయన రెబల్‌గా నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పాడేరు పట్టణం: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లా కేంద్రం, ఆపై మేజర్ పంచాయతీ కావడంతో ప్రధాన పార్టీలతో పాటు ఇతర సంఘాల నాయకుల దృష్టి ఈ పదవిపై పడింది. డిసెంబర్ 2వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. నామపత్రాల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. తెదేపా, వైకాపా మద్దతుదారులతోపాటు పలువురు రెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు.
అరకు వైకాపా ఎంపీ తనూజారాణి తండ్రి, మాజీ సర్పంచి శ్యామలరావు పాడేరు సర్పంచి స్థానానికి చివరి నిమిషంలో నామినేషన్ వేశారు. ఈయన హుకుంపేట మండలం అడ్డుమండలో గతంలో సర్పంచిగా పనిచేశారు. జిల్లా కేంద్రంలో రాజకీయంగా, సామాజికంగా తమవర్గం పట్టుసాధించాలని ఎంపీ భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్నెళ్ల ముందుగానే పాడేరు పంచాయతీ పరిధిలో శ్యామలరావు ఓటరుగా నమోదైనట్లు తెలిసింది. వైకాపా మద్దతుతో నామపత్రాలు సమర్పించాలని చివరి నిమిషం వరకూ ఎదురుచూశారు. ఈయనకు వైకాపా మద్దతు లభించలేదు. ఆ పార్టీ మద్దతుతో బోనంగి వెంకటరమణ సర్పంచిగా నామినేషన్ వేయడంతో.. శ్యామలరావు రెబల్‌గా వేయాల్సి వచ్చింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)