Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
YSRCP: వైకాపా అరాచకం.. పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ బాక్సు ధ్వంసం
By Eenadu1 min read at Eenadu
In brief
According to [PUBLISHER], YSRCP leaders allegedly committed violence during the MPTC and ZPTC elections, including vandalizing a ballot box in Anantapur district and attacking TDP workers in Pollepalli and Chindarlapalli.
The article also notes that actor Boyapati Srinu voted in the Tirupati district elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage → · Followed over 17 days across 2 events →
ఇంటర్నెట్‌డెస్క్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేశారు. కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సును బయటకు విసిరి రాళ్లతో బద్దలుకొట్టారు. ఈ అరాచకాన్ని అడ్డుకున్న పోలీసులపైనా వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా పాల్పడింది. పోలింగ్ కేంద్రం వెలుపల తెదేపా కార్యకర్తలను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో తెదేపా ఏజెంట్లపై వైకాపా నేతలు దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన అమిలినేని యశ్వంత్‌ను ఆస్పత్రికి తరలించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)