Andhra Jyothy ·
ప్రభుత్వ బీమా పథకాలన్నీ.. ఒకే గొడుగు కిందకు!
Home » Telangana » Hyderabad » Indiramma Bheema Scheme One Crore Telangana Families Revanth Reddy
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:05 AM
Trending search
4 analysed of 4 matched articles · 3 outlets · checked 18 Nov 2026 11:19 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 4 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
ప్రభుత్వ బీమా పథకాలన్నీ.. ఒకే గొడుగు కిందకు!
సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సమీక్ష నిర్వహించి, ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలన్నారు.
Namasthe Telangana
బీమా లేకుండా టోల్ దాటితే మొబైల్కు అలర్ట్
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Indiramma Bheema Scheme One Crore Telangana Families Revanth Reddy
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:05 AM
Namasthe Telangana ·
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద చెల్లుబాటులో ఉన్న థర్డ్ పార్టీ బీమా లేని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపే పైలట్ ప్రాజెక్ట్ ను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ప్రారంభించింది. తప్పనిసరి అయిన థర్డ్ పార్టీ బీమా చెల్లుబాటులో లేకుంటే, జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దాటిన కొన్ని నిమిషాల్లోనే వాహన యజమానికి ఎస్ఎంఎస్ హెచ్చరిక అందనున్నది. ఢిల్లీలోని యూఈఆర్-2పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజాలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దీన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. సకాలంలో బీమాను పునరుద్ధరించేలా వాహన యజమానులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వ్యవస్థను స్థిరీకరించేందుకు…
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద థర్డ్ పార్టీ బీమా లేని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ఢిల్లీలోని యూఈఆర్-2పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజాలో ప్రారంభించారు.
Eenadu
Revanth Reddy: తెలంగాణలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా: సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని పేర్కొన్నారు. సిద్దిపేటలో జరగనున్న దరఖాస్తుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
‘పాలసీ గడువు ముగిసినా లేదా వాహనానికి బీమా లేకపోయినా, రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ ప్లాజా దాటిన సమయం, బీమా గడువు ముగిసిన వివరాలతో యజమానికి ఎస్ఎంఎస్ వెళ్తుంది. గడువు తేదీని కూడా అందులో పేర్కొని, మోటారు వాహనాల చట్టం కింద జరిమానాను తప్పించుకోవడానికి బీమాను పునరుద్ధరించుకోవాలని సూచిస్తారు’ అని ఒక అధికారి తెలిపారు. బీమా లేని వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో చిక్కినప్పుడు బాధితులకు పరిహారం పొందే అవకాశాలు పరిమితమవుతున్నందున, వాహన యజమానులు సమయానికి బీమాను పునరుద్ధరించుకునేలా ఈ చర్య చేపట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం, బీమా లేని వాహనానికి తొలిసారి నిబంధన ఉల్లంఘన జరిగినప్పుడు మూల ప్రీమియానికి మూడు రెట్లు…
Eenadu ·
హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈనెల 19న సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల విడుదల కార్యక్రమంలో పాల్గొనున్న నేపథ్యంలో.. ఇందిరమ్మ కుటుంబ బీమా, చీరల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల్లోని బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, దరఖాస్తులను గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీర ఇవ్వాలని, పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » indiramma insurance five lakh coverage telangana VVNP
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:31 PM
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.