We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
According to the report, a road accident occurred on the Warangal-Khammam 563 National Highway in Dantalpalli, Mahabubabad district, where a car rear-ended a two-wheeler, killing Colla Somayya, a 55-year-old tenant farmer.
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Not analysed for framing
పాట్నా: బ్యాటింగ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi).. తన ఆటశైలితో అందర్నీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్.. సూపర్ స్ట్రయికర్ అవార్డును గెలుచుకున్నాడు. దానిలో భాగంగా అతనికి ఓ కారును గిఫ్ట్గా ఇచ్చారు. 15 ఏళ్ల బీహారీ బ్యాటర్.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా జట్టుతోనూ బీజీగా ఉన్న వైభవ్.. దీపావేళి వేళ కొత్త కారును అందుకున్నారు. సూపర్ స్ట్రయికర్ అవార్డు కింద అతనికి టాటా సియార్రా ఎస్యూవీ అందజేశారు. ఫ్యామిలీతో కలిసి టాటా షోరూమ్ వెళ్లిన అతను ఆ కారును స్వీకరించాడు.
పసుపు రంగు టాటా కారును వైభవ్ తీసుకున్నాడు. పేరెంట్స్, సోదరులతో కలిసి అతను ఆ కారను అందుకున్నాడు. వాస్తవానికి వైభవ్ గ్యారేజీలో గిఫ్ట్గా వచ్చిన చాలా కార్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో కూడా సూపర్ స్ట్రయికర్ అవార్డు కింద వైభవ్ కు టాటా కర్వ్ ఈవీ కారును గిఫ్ట్గా ఇచ్చారు. 2026 ఐపీఎల్ సీజన్లో వైభవ్ 16 మ్యాచుల్లో 776 రన్స్ చేశాడు. ఆ టోర్నీ లో అతను 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచాడతను.
GHMC officials in Hyderabad fined a private company Rs. 20,000 for misusing drinking water to clean a floor. The officials temporarily disconnected the company's sewage connection and warned of further action against water wastage.
A mass shooting occurred in the Polish city of Krakow, where an attacker killed six people in a public square. Three additional bodies were later discovered in the attacker's home, bringing the total death toll to nine.
According to the [PUBLISHER], police in Bihar's Govindpur checkpost discovered a secret chamber on top of a car used to smuggle hundreds of liters of liquor in tetra packs.
Jagan condemned the arrest of YSRCP MLC Lella Appireddy, alleging that the Chandrababu Naidu government filed false cases and resorted to violence against peaceful protesters during the parishad elections.
దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వరంగల్- ఖమ్మం 563వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు- ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన కోల సోమయ్య (55) దంతాలపల్లిలో మామిడి తోటలు కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి దంతాలపల్లికి వస్తున్న క్రమంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు వెనకాల నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారితో మాట్లాడి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
నల్గొండ: నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకం పొందిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం పొందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గతేడాది మే 31న శాలిగౌరారం పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్గా పదవీ విరమణ పొందిన చామకూరి వెంకటేశ్వర్లు.. నవంబర్ 17న కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. వెంకటేశ్వర్లు సర్వీస్లో ఉండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ : నీటి వ`థాపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తాగునీటితో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.20 వేలు జరిమానా విధించారు. మురుగునీటి కనెక్షన్ను తాత్కాలికంగా తొలగించారు. ఎవరైనా నీటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
పోలాండ్లోని క్రాకోవ్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఆరుగురిని కాల్చి చంపేశాడు. నిందితుడి ఇంట్లో మరో ముగ్గురు విగతజీవులుగా కనిపించడంతో పోలాండ్లో ఈ ఘటన సంచలనంగా మారింది. క్రాకోవ్కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఒస్ట్రోవియెక్ ష్వియెంటోక్రిస్కీ (Ostrowiec Świętokrzyski) పట్టణంలో నిందితుడి ఇల్లు ఉంది.
SHOTS fired in Polish city of Krakow — citizens COWERING behind buildings Authorities already ON SITE https://t.co/WONgjTOiGR
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న పి.రవిశంకర్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వ్యక్తిగత కారణాల వల్ల విధులను విరమించుకుంటానని ఆయన పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం 2026 డిసెంబర్ 31 నుంచి ఆయన వీఆర్ఎస్ తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు బనాయించి, నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలన నడుస్తోందని, ఇది అత్యంత హేయమని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఃఎక్స్ః వేదికగా విమర్శించారు.గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిశాక, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్రూమ్కు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దించారని జగన్ ప్రశ్నించారు. ఈ అక్రమాన్ని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని…
నల్లగొండ: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.
ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.