Andhra Jyothy ·
కోకాపేట్ ఓఆర్ఆర్పై లారీని ఢీకొన్న ఎలక్ట్రిక్ కారు.. నలుగురికి తప్పిన ప్రాణాపాయం..
Home » Telangana » Rangareddy » Kokapet orr electric car fire suri
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:05 AM
Trending search
11 analysed of 11 matched articles · 5 outlets · checked 20 Nov 2026 09:23 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 11 analysed articles from 5 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
కోకాపేట్ ఓఆర్ఆర్పై లారీని ఢీకొన్న ఎలక్ట్రిక్ కారు.. నలుగురికి తప్పిన ప్రాణాపాయం..
రంగారెడ్డి జిల్లా కోకాపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక ఎలక్ట్రిక్ కారు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది, అయితే నలుగురు ప్రయాణికులు సకాలంలో కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
Namasthe Telangana
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
Andhra Jyothy ·
Home » Telangana » Rangareddy » Kokapet orr electric car fire suri
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:05 AM
Namasthe Telangana ·
చెన్నై: తమిళనాడులో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఇది మరింత బలపడింది. దీనిపై దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి ఇది దారి తీసింది. (Tamil Nadu investments leaked to Andhra) తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ విధానానికి సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట తమిళనాడులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కొన్ని…
తమిళనాడులో పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి, పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది.
V6 Velugu
బైక్, కారు ఉన్నోళ్లకు బిగ్ అలర్ట్: పొల్యూషన్ సర్టిఫికెట్ కొత్త రూల్స్ ఇవే..!
కేంద్ర ప్రభుత్వం వాహనదారుల కోసం పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) వ్యాలిడిటీ నిబంధనలను సవరించి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఆరేళ్లలోపు ఉన్న BS-VI వ్యక్తిగత వాహనాలకు సర్టిఫికెట్ గడువు మూడేళ్లుగా పొడిగించారు.
Prajasakti
మహిళా నిరసనకారులను మహిళా సిబ్బందే నియంత్రించాలనే నిబంధన లేదు
ఢిల్లీ పోలీసులు జన సమూహ నియంత్రణ కార్యకలాపాల్లో మహిళలను కేవలం మహిళా సిబ్బంది మాత్రమే నియంత్రించాలనే నియమం ఏదీ లేదని సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్లో సమర్పించారు.
Visalaandhra
భారత సైన్యం 2023లో సీనియర్ అధికారుల యూనిఫాం నిబంధనల్లో చేసిన మార్పులను వెనక్కి తీసుకుని, డిసెంబర్ 1 నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. అధికారుల అభిప్రాయాలు మరియు సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ తెలిపింది.
కాగా, తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ అయిన ‘గైడెన్స్ తమిళనాడు’ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ విభాగంలో చాలా కాలంగా పని చేస్తున్న సీనియర్ అధికారులు కీలకమైన పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వచ్చిన కంపెనీల వివరాలను ఆంధ్రా ప్రభుత్వానికి వారు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు తర్వాత 15 మంది సీనియర్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. తొలగించిన సీనియర్ అధికారుల్లో చాలా మంది 2016 నుంచి 2021 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ…
V6 Velugu ·
న్యూఢిల్లీ: BS-6 వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) వ్యాలిడిటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం (నవంబర్ 19) కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) నిబంధనలు, 2026 కింద అమల్లోకి వచ్చిన ఈ మార్పులు వాహనాల ఉద్గార ప్రమాణాలు, వయస్సు, వినియోగం (ప్రైవేట్/కమర్షియల్) ఆధారంగా వర్తిస్తాయి.
సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఆరేళ్లలోపు ఉన్న BS-VI వ్యక్తిగత వాహనాలకు సర్టిఫికెట్ గడువు ఏడాది నుంచి మూడేళ్లుగా పొడిగించింది. కమర్షియల్ వాహనాలకు రెండేళ్ల రెన్యూవల్ గడువు ఇచ్చింది. ఇక, 6 నుంచి 10 ఏళ్ల లోపు వాహనాలకు ఏడాది వ్యాలిడిటీ.. ఆపైబడిన వాహనాలకు ఆరు నెలలుగా పేర్కొంది. కాగా, BS-1, 2, 3 వాహనాలకు మూడు నెలలు, BS-4 వాహనాలకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. తాజా సవరణల్లో కొత్త BS-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలు ఎక్కువ కాలం పాటు రెన్యూవల్ అనుమతి పొందుతుండగా.. పాత వాహనాల రెన్యూవల్ వ్యాలిడిటీ తగ్గింది.
V6 Velugu ·
బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అధికార బీఎన్ పీ పార్టీ, ప్రతిపక్ష అవామీ లీ గ్ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణలు తలెత్తాయి. పలు చోట్లు వాహనాలు, ఇండ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో బంగ్లాదేశ్ సలహదారు అయిన మహ్మద్ యూనిస్ ఇంటికి నిప్పుపెట్టారు. కనీస వేతనాల కోసం బట్టల కార్మికుల నిరసనలు ,మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి వచ్చే వార్తలతో ఈ వారం ప్రారంభంలో భారీ ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా గురువారం (నవంబర్ 19) పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
నిత్యం పెరుగుతున్న ద్రవ్యోల్బణం,జీవన వ్యయాలు వంటి ప్రధాన కారణాలతో ఆందోళనలు మొదలయ్యాయి. కార్మికుల నెలవారీ కనీస వేతనాన్ని ప్రస్తుత 12వేల500 టాకాల నుంచి 140% పెంచి, 30,000 టాకాలు అంటే రూ. 22 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పదవీ కోల్పోయి దేశం నుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తున్నదన్న వార్తలు కూడా ఈ హింసకు ఆజ్యం పోశాయి. మంగళవారం జరిగిన నిరసనల్లో వేలాది మంది కార్మికులు ప్రధాన రహదారులను దిగ్బంధించి, పోలీసులు,పారామిలిటరీ బలగాలతో ఘర్షణ దిగారు. ఈ ఘర్షణలకు పోలీసులు, బాష్పవాయువు, సౌండ్ గ్రెనేడ్లను ప్రయోగించారు.
Prajasakti ·
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » KTR Revanth Reddy Andhra Pradesh Telangana Water Rights Nagarjuna Sagar
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:04 AM
V6 Velugu ·
మెదక్ జిల్లా బోడ్మట్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా బోడ్మట్పల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ఎదురైన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
Namasthe Telangana ·
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: ఈనెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజుల మహాసభ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండలోని మచిలీబజార్ చేపల మార్కెట్ వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల హక్కులు, వారి కష్టాలు, వారి జీవన విధానం, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకునే గొప్పరోజు ప్రపంచ మత్స్య దినోత్సవమని, మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా తెలంగాణ ముదిరాజుల మహాసభ స్థాపించి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా ప్రతి డివిజన్లో మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 12 సంవత్సరాలుగా తెలంగాణ ముదిరాజుల మహాసభ ముదిరాజుల ఐక్యత, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా ముదిరాజులందరూ ఐకమత్యంతో సంఘటితమై సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్, పులి సదానందం, బయ్య శోభన్, కొండా అశోక్, ఇప్పచుక్కయ్య ,సదానందం, ముత్యాల శీను, కొండ కుమార్, పులి సందీప్, చెంచుల రవి, బండి మధు, కుమార్, పులి జ్యోతి, పులి కవిత, కొండ లత, కవిత పాల్గొన్నారు.
Namasthe Telangana ·
Andhra Jyothy ·
Home » International » ice agents pepper spray pregnant woman california avn
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:47 PM
Visalaandhra ·
భారత సైన్యం సీనియర్ అధికారుల యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పు చేయాలని నిర్ణయించింది. 2023లో తీసుకొచ్చిన డ్రెస్‌కోడ్ మార్పులను వెనక్కి తీసుకుంటూ పాత విధానాన్ని పునరుద్ధరించనుంది. ఈ మేరకు నవంబర్ 13న ‘Dress for Brig & Above Rk Offrs’ అనే శీర్షికతో అంతర్గత లేఖ జారీ చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ (HT) వెల్లడించింది. సీనియర్ నాయకత్వంలో అందరికీ ఒకే విధమైన యూనిఫాం ఉండాలనే ఉద్దేశంతో గతంలో బ్రిగేడియర్ హోదా, అంతకంటే పై స్థాయి అధికారులకు ఉమ్మడి డ్రెస్‌కోడ్‌ను అమలు చేశారు.
రెజిమెంటల్ గుర్తులు, లాన్యార్డుల తొలగింపు2023 ఆగస్టులో అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. సీనియర్ అధికారులు తమతమ ఆర్మ్స్, సర్వీసులకు సంబంధించిన ప్రత్యేక గుర్తులను యూనిఫాంపై ధరించకూడదని నిర్ణయించారు. భుజానికి వేలాడదీసే లాన్యార్డ్ (Lanyard)ను కూడా తొలగించారు. అలాగే డార్క్ గ్రీన్ బెరెట్‌లు, ఒకే తరహా బెల్టులు, ఇత్తడితో తయారుచేసిన ర్యాంక్ గుర్తులను తప్పనిసరి చేశారు. సీనియర్ అధికారులంతా నల్లటి బూట్లనే ధరించాలని నిబంధన విధించారు.ఈ మార్పులు మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ హోదా అధికారులతో పాటు ఆర్మీ చీఫ్‌కు కూడా వర్తించాయి.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.