Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
లోయలోకి దూసుకెళ్లిన సంగారెడ్డి DCC అధ్యక్షుడి కారు..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మెదక్ జిల్లా బోడ్మట్పల్లి సమీపంలో 161వ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి మరియు ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మొదట ఆందోళనకు గురైనప్పటికీ, ఆయన సురక్షితంగా బయటపడటంతో ఊరట చెందారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
మెదక్ జిల్లా బోడ్మట్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా బోడ్మట్పల్లి సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ఎదురైన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)