Andhra Jyothy ·
అమెరికా మార్కెట్ అతలాకుతలం
Home » Business » US Stock Market Crash Wipes Out Rupees 282 Lakh Crore in Investor Wealth in a Single Day
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:54 AM
Trending search
4 analysed of 10 matched articles · 3 outlets · checked 07 Nov 2026 10:31 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 4 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
[PUBLISHER] reported that the US stock market crashed on Thursday, wiping out ₹282 lakh crore in investor wealth in a single day.
Eenadu
Yemen Airstrikes: యెమెన్‌లో మార్కెట్‌పై వైమానిక దాడి.. 20 మంది మృతి
Andhra Jyothy ·
Home » Business » US Stock Market Crash Wipes Out Rupees 282 Lakh Crore in Investor Wealth in a Single Day
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:54 AM
Eenadu ·
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లోని ఓ రద్దీ మార్కెట్‌పై జరిగిన వైమానిక దాడిలో (Airstrikes in Yemen) 20 మంది మృతి చెందారు. అనేక మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హూతీ తిరుగుబాటు వర్గం పేర్కొంది. ఈ దాడికి సౌదీ అరేబియా కారణమని ఆరోపించింది. తైజ్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగిందని, అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా ధ్రువీకరించింది.
[PUBLISHER] reported that an airstrike on a crowded market in Yemen's Taiz province killed 20 people and injured many, according to local media.
V6 Velugu
గ్లోబల్ మార్కెట్లలో భారీ క్రాష్.. మన మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్న అంశాలు ఇవే!
Global markets experienced a significant crash on Friday, with tech stocks like NVIDIA, Tesla, and SpaceX losing substantial value, leading to the worst trading day for the New York Stock Exchange since 2020.
హల్ అదారా మార్కెట్‌పై మూడు వైమానిక దాడులు జరిగాయని, అనేక మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని హూతీ సైనిక అధికార ప్రతినిధులు వెల్లడించారు. కామిస్ ముషాయిత్ వైమానిక స్థావరం నుంచి యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయని, తైజ్ ప్రావిన్సు మీదుగా వెళ్లాయని అన్నారు. మరోవైపు, తైజ్ ప్రావిన్సు అధికారులు మాత్రం వీటిని తోసిపుచ్చారు. ఇది హూతీల చర్యేనని.. ఇక్కడ ఎలాంటి వైమానిక దాడులు జరగలేదని పేర్కొన్నారు. హూతీ తిరుగుబాటుదారులే క్షిపణులతో విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నారని స్థానిక ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
Andhra Jyothy ·
Home » Business » Sensex Today Sensex Jumps 1718 Points Nifty Crosses 25,000 on November 6 sgr
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:16 PM
Namasthe Telangana ·
న్యూయార్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు జయకేతనం ఎగురవేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ స్టాక్‌మార్కెట్ల(US Stocks)లో ట్రిలియన్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. అమెరికా, యూరోప్, ఆసియా దేశాల్లోని టెకీ సంస్థలపై మిడ్‌టర్మ్ ఫలితాలు దారుణమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ మందగిస్తుందన్న భయాందోళనల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాలో నాస్డాక్ షేర్లు 5.5 శాతం పడిపోయాయి. దీంతో సుమారు 2.5 ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ నష్టపోయినట్లు తెలుస్తోంది. నాస్‌డాక్‌తో పాటు ఇతర అమెరికా స్టాక్ ఇండెక్స్‌ల్లోనూ భారీ పతనం…
అమెరికాలో మ్యాగ్నిఫిషియంట్ సెవన్ టెకీ కంపెనీల్లో భాగమైన యాపిల్, ఎన్వీడియా, టెస్లా కంపెనీలు ట్రేడింగ్‌లో ట్రిలియన్ డాలర్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్విడియా కంపెనీ షేర్లు 9 శాతం పడిపోయాయి. ఇతర చిప్ తయారీ కంపెనీలు కూడా ఇబ్బందిపడ్డాయి. ఏఎండీ, మైక్రాన్ కంపెనీల షేర్లు దాదాపు 17 శాతం కుప్పకూలాయి. బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల్లో షేర్లు 8, 11 శాతం పడిపోయినట్లు గుర్తించారు. దీంతో ఆ రెండు కంపెనీలకు చెందిన సుమారు 300 బిలియన్ల డాలర్ల మార్కెట్ వాల్యూ పడిపోయింది. రిపబ్లికన్ పార్టీ ప్రచారం కోసం మస్క్ సుమారు 450 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు.…
V6 Velugu ·
నిన్న భారీ లాభాలతో ఇన్వెస్టర్లపై డబ్బు వర్షం కురిపించిన గ్లోబల్ మార్కెట్లు.. శుక్రవారం రోజున ఊహించని విధంగా నష్టాలను మిగిల్చాయి ఇన్వెస్టర్లకు. ప్రధానంగా అమెరికా మార్కె్ట్లలో భారీ పతనం టెక్ ఇన్వెస్టర్లకు నష్టాలను తెచ్చిపెట్టింది. చిప్ తయారీ దిగ్గజం ఎన్‌వీడియో స్టాక్ ఏకంగా 440 బిలియన్ డాలర్ల విలువను ఒక్కరోజులోనే కోల్పోయింది. దీనికి తోడు టెస్లా, స్పేస్ ఎక్స్ సహా ఇతర పెద్ద టెక్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. దీంతో 2020 తర్వాత న్యూయార్క్ స్టాక్ మార్కెట్లు చెత్త రోజున నమోదు చేశాయి. ఇదే క్రమంలో సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ కోస్పీ కూడా 8 శాతం వరకూ క్రాష్ కావటంతో ఏఐ చిప్ తయారీ కంపెనీల షేర్లు ఊహించని…
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం తమ భలమైన పనితీరును కొనసాగిస్తున్నాయి శుక్రవారం రోజున కూడా. దీంతో ఉదయం 10.52 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 481 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 90 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 31 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 750 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.
V6 Velugu ·
ముంబై: అమెరికా రాజకీయ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం, డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించడం అంతర్జాతీయ మార్కెట్లలో కీలక పరిణామంగా మారింది. ట్రంప్ విధానాలపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారన్న సంకేతాలతో పాటు అమెరికా–ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆశలు పెంచాయి.
ఈ పరిణామాలకు ముడిచమురు ధరల పతనం, విదేశీ పెట్టుబడుల రాక తోడవడంతో గురువారం భారత స్టాక్ మార్కెట్ భారీ ర్యాలీ చేసింది. సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా ఎగబాకగా, నిఫ్టీ 24,500 స్థాయిని తిరిగి దక్కించుకుంది. ఇన్వెస్టర్ల సంపద రూ.7.85 లక్షల కోట్లు పెరిగింది. ఓటమి కారణంగా ట్రంప్ నిర్ణయాలపై నియంత్రణ పెరగవచ్చని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఆగుతుందనే ఆశలు పెరిగాయి.
Andhra Jyothy ·
Home » Business » Sensex Surges 2008 Points Nifty Crosses 24500 pcs
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:40 PM
Eenadu ·
Gold loan Market | ఇంటర్నెట్‌డెస్క్: ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే రుణం తీసుకోవడం సహజం. ముఖ్యంగా ఇంట్లో బంగారం (Gold) ఉంటే తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చాలా కుటుంబాల్లో జరిగేదే. చేతిలో బంగారం ఉంటే తక్కువ వడ్డీకే రుణం లభించడం ఇందుకు కారణం. ఇటీవల కాలంలో ఈ ధోరణి బాగా పెరిగింది. దీంతో గోల్డ్‌లోన్ (Gold Loan) మార్కెట్ మూడేళ్లలో దాదాపు మూడింతలైంది. 2026 ఆగస్టు నాటికి రూ.22.5 లక్షల కోట్లకు చేరింది. ఇలా గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్లు మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారని ప్రముఖ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తన నివేదికలో పేర్కొంది.
2023 జులై నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకున్న తక్కువ రిస్క్ (731+ సిబిల్ స్కోరు) వినియోగదారుల్లో 57 శాతం మంది; రూ.2.5 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారిలో 54 శాతం మంది కేవలం 12 నెలల వ్యవధిలోనే మరోమారు గోల్డ్ లోన్ తీసుకున్నారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డులతో పోలిస్తే, ప్రజలు గోల్డ్ లోన్లపైనే మళ్లీ మళ్లీ రుణం తీసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సిబిల్ తన నివేదిక తెలిపింది.
V6 Velugu ·
భారత స్టాక్ మార్కెట్ల హిస్టరీలో మరో చారిత్రాత్మకమైన రోజు నమోదైంది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ పార్టీ ఓటమి పాలు కావటం అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు భారీ ఊరటను అందించింది. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 5 శాతం మేర పతనం అయ్యాయి. ట్రంప్ ఓటమితో పాజిటివ్ ట్రెండ్ తో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్స్ దూకుడుతో సూపర్ ర్యాలీని నమోదు చేశాయి గురువారం రోజున.
గురువారం స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయ్యే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2008 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 576 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1860 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1115 పాయింట్ల లాభాలతో క్లోజ్ అయ్యాయి. దీంతో గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 10 శాతం లాభపడి ఇన్వెస్టర్లపై లాభాల వర్షం కురిపించాయి. ఈరోజు ప్రధఆనంగా ఆటో, ఐటీ, ఫైనాన్షియల్ రంగాలకు చెందిన షేర్లలో భారీ కొనుగోళ్ల కోలాహలం కనిపించింది.
Namasthe Telangana ·
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గురవారం లాభాల జోరు కొనసాగుతున్నది. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలతో వరుసగా ఆరోరోజు కూడా సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ముడిచమురు (Crude Oil) ధరల పతనం మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిస్తున్నది. దాంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 2100 పాయింట్లకుపైగా ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 24,500 మార్క్ పైన కదలాడుతున్నది.
మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో సెన్సెక్స్ 2024 పాయింట్లు పెరిగి 79,326 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 578 పాయింట్ల లాభంతో 24,538 వద్ద కొనసాగుతోంది. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. ఆటోమొబైల్ రంగ సూచీ 2.5 శాతం ఎగబాకింది. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, కోల్ ఇండియా, ఎయిర్టెల్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.