We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The CPM state secretary John Wesley demanded that the entire state of Telangana be declared a drought-affected area. He wrote a letter to Chief Minister Revanth Reddy requesting various relief measures and a special financial package from the central government.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, రాష్ట్రంలోని అన్ని మండలాలనూ…
పంటలు నష్టపోయిన రైతులకు వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారం నేరుగా ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. రైతులతోపాటు డ్వాక్రా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేయాలని కోరారు. రేషన్‌కార్డుదారులకు బియ్యంతోపాటు పప్పు, నూనె, చక్కెర సహా 14 రకాల నిత్యావసర సరుకులతో ఉచిత కరువు ఉపశమన కిట్ ఇవ్వాలని, బియ్యం కోటాను వ్యక్తికి 12 కిలోలకు పెంచాలని పేర్కొన్నారు.
Union Home Minister Amit Shah addressed a public meeting in Hyderabad on Monday, criticizing the Congress government in Telangana for alleged rampant corruption and illegal 'RR tax' collections.
Following Cyclone Arnab, 23,211 hectares of horticulture crops were damaged across 15 districts in Andhra Pradesh, affecting approximately 78,967 farmers. In response, the Dr.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానం ఏటీఎంలా మార్చుకున్నదని, రాష్ట్రంలో యథేచ్ఛగా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లు సాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్‌రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, రాహుల్‌గాంధీ కోసమే రేవంత్‌రెడ్డి ఇకడ వసూళ్లకు పాల్పడుతూ ‘రాహుల్ రేవంత్ ట్యాక్స్’గా మార్చారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ చేపట్టిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచక వాదాన్ని అంతం చేద్దాం (లోక్తంత్ర బచావో.. అరాచకతా హటావో)’ పేరిట నిర్వహించిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా మొజాంజాహీ మారెట్ వద్ద నిర్వహించిన భారీ…
చొరబాటుదారుల ఓట్లే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ బచావో’ ర్యాలీపై అమిత్ షా నిప్పులు చెరిగారు. అది ఓట్లను కాపాడే ర్యాలీ కాదని, దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన చొరబాటుదారులను కాపాడేందుకే చేపట్టారని ఎద్దేవా చేశారు. చోరబాటుదారులే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు బ్యాంక్ అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) వల్లే బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ‘సర్’ లేదని, అప్పుడు నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించలేదా అని నిలదీశారు. రాహుల్‌గాంధీ మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవుతారని నిజజీవితంలో…
– సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నాంపల్లి, నవంబర్ 02 : వర్షాకాలంలో రైతులు సాగు చేసిన వరి, పత్తి పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్రలో భాగంగా నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఎండిన వరి, పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, ఇతర పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ఉపాధి హామీ పనిదినాలు పెంచి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ…
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, నిర్మాణ రంగానికి హాలిడే, పరిశ్రమలకు హాలిడే, ఐటీ రంగానికి హాలిడే.. చివరకు రైతుబంధుకు కూడా హాలిడే ప్రకటించారని మండిపడ్డారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్ని హాలిడేలు ఎందుకు? రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే రాష్ట్రానికి ప్రశాంతత వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణలో ప్రశాంత వాతావరణం తిరిగి వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు. ‘క్రాప్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, పవర్ హాలిడే, కన్స్ట్రక్షన్కు హాలిడే, ఇండస్ట్రీస్‌కు హాలిడే, ఐటీకి హాలిడే.. అన్నింటికీ హాలిడే. రైతుబంధుకు కూడా హాలిడే. మరి ఇన్ని హాలిడేలు ఎందుకు? సప్పుడేక రేవంత్‌రెడ్డికి హాలిడే చెబితే మనం లొల్లిపోదా? కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకుంటే సప్పుడేగా ఈ లొల్లి పోయి ప్రశాంతత రాదా?’ అని ప్రశ్నించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.