We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Chief Minister Revanth Reddy inaugurated a mega farmer fair and industrial expo in Kodangal and promised to develop Lagcherla on the lines of Delhi-Noida.
హకీంపేట: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడటం వల్లే కరవు కాలంలో కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) ధ్వజమెత్తారు. కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద నీళ్లు లిఫ్ట్ చేయకుండా.. ఏపీకి నీళ్లు వదులుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. తొందరపడి వరి, చెరకు లాంటి పంటలు వేసుకోవద్దని కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం ప్రారంభించారు. వర్చువల్‌గా కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Telangana Chief Minister Revanth Reddy stated that after Sankranti, he will tour all constituencies using public support, inaugurating a Rythu Mela in Vikarabad district.
The article reports that the Telangana government is spending approximately Rs 9,203 crore on development programs and Rs 150 crore on advertisements to mark Chief Minister Revanth Reddy's birthday in his constituency, Kodangal.
Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే సందర్భంగా నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చి స్తున్నారు. ప్రచార ఆర్భాటం కోసం పత్రి కల్లో అడ్వైర్టెజ్మెంట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఇతరత్రా వాటి కోసం సుమారు రూ.150 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రజలందరికీ చెందాల్సిన సొమ్ముతో సొంత ఆర్భాటాలకు ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలో రివాజుగా మారుతున్నది. రాష్ట్రంలో ఒక పక్క ఎల్ నినో కారణంగా కరువుతో రైతులు, ప్రజలు అల్లాడిపోతుంటే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు..
సీఎం పుట్టిన రోజును మాత్రం ప్రభుత్వ సొమ్ముతో గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సీఎం పుట్టిన రోజును అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ప్రకటించనప్పటికీ.. కార్యక్రమాలన్నీ ఆ రోజు చుట్టూ తిరిగేలా డిజైన్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం సహా ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి ఈ తరహా మాస్టర్‌ప్లాన్ వేసి తన పుట్టినరోజు వేడుకలను చేసుకోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పుట్టిన రోజు నాడు ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా రూ.9,053 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసినట్టు తెల్సింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా…
హైదరాబాద్ : పాలన గాలికొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలను నెరవేర్చడంలో బిజీబిజీగా ఉన్నాడు. నిన్న, మొన్నటి వరకు భూకబ్జాలకు పాల్పడటం, దోపడీలో అన్నదమ్ములకు భాగస్వామ్యం కల్పించడం వంటి పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా తన భార్య కోరికను నెరవేర్చడంలో తలమునకలై పోయాడు. భార్య కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక కర్యాక్రమాలను చకచకా పూర్తి చేసినట్లు సమాచారం.
ఇందుకు ఫ్యూచర్ సిటీ కేంద్రం కానున్నట్లు తెలిసింది. తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.