Andhra Jyothy ·
ఉద్యోగిని కష్టానికి తగ్గ గుర్తింపు.. మేనేజర్ చేసిన పనికి ఫిదా!
Home » Prathyekam » manager appreciates employee late night work
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:30 AM
Trending search
5 analysed of 5 matched articles · 3 outlets · checked 20 Nov 2026 21:16 IST
Data source: Google Trends — search attention, not opinion
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
ఉద్యోగిని కష్టానికి తగ్గ గుర్తింపు.. మేనేజర్ చేసిన పనికి ఫిదా!
యూరోపియన్ యూనియన్ కు చెందిన ఒక సంస్థలో పని వేళలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు అదనపు సమయం కష్టపడిన ధిమాహి జైన్ అనే ఉద్యోగిని మేనేజర్ అభినందించారు. పని వేళలు దాటినా శ్రమించినందుకు గుర్తింపుగా తరువాతి రోజు ఆఫీసుకు ఆలస్యంగా రావాలని మేనేజర్ కోరారు.
Namasthe Telangana
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
Andhra Jyothy ·
Home » Prathyekam » manager appreciates employee late night work
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:30 AM
Namasthe Telangana ·
Indigo Employee : ఇండిగో ఉద్యోగిని (IndiGo Employee) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో అనూహ్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మృతురాలి స్నేహితుడి భార్యే హంతకురాలిగా దర్యాప్తులో తేలింది. తన భర్తతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నదన్న అక్కసుతో మృతురాలి స్నేహితుడి భార్యే కిరాయి హంతకులను పెట్టి మరీ ఇండిగో ఉద్యోగినిని హత్య చేయించినట్లు ఆధారాలు సంపాదించారు.
ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ హత్య కేసు దర్యాప్తులో ఆమె స్నేహితుడైన నితేశ్ అగర్వాల్ భార్య మోనా సుపారీ గ్యాంగ్ ద్వారా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన వర్ష పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నది.
V6 Velugu
హైదరాబాద్ నాగోల్ లో విషాదం.. చెట్టు కూలి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ లోని నాగోల్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు కూలడంతో సాయికుమార్ (29) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. సాయికుమార్ ఇన్ఫోసిస్ సంస్థలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం.
స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. మృతురాలు వర్షా తుర్కర్ స్నేహితుడి భార్యే సుపారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నది.
Andhra Jyothy ·
Home » National » gondia varsha turkar supari case erk
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:43 PM
Namasthe Telangana ·
EPFO : రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల (Employess) పీఎఫ్ నిధుల ఉపసంహరణకు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత తమ పీఎఫ్ డబ్బుల (PF amount) ను ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (Systematic Withdrawal Plan) కు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులు ఒకేసారి కాకుండా విడతల వారీగా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
ఓ వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో కూడబెట్టిన నిధిని రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తీసుకొచ్చిన సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం కూడా ఇవాళ (గురువారం) ఆమోద ముద్ర వేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఈ పథకం కింద తన పీఎఫ్ డబ్బుల్లో ఎప్పుడు ఎంత కావాలో అంతే ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
V6 Velugu ·
హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా కూలడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సాయికుమార్ (29) అనే యువకుడు గ్యాస్ బుక్ చేసేందుకు గౌరెల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా అతనిపై కూలింది. దీంతో చెట్టు కింద చిక్కుకున్న సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.