We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Madhannapalle police warned residents to stay indoors due to heavy rains and high winds from Cyclone 'Murasu', advising against crossing flooded roads or standing near trees and electric poles.
మదనపల్లి నేరవిభాగం: ‘మురసు’ తుపానుతో పెనుగాలులు వీచే ముప్పు ఉందని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి అన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, తెగిపడిన తీగలను తాకవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రహదారులపై పొంగే వాగులు, కాలువలు దాటే సాహసం ఎవరూ చేయరాదన్నారు. నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే ఆపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్ఓలు మండల అధికారులతో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
The weather department reported that Cyclone Murasu has intensified into a severe cyclonic storm and is expected to make landfall near Ongole between midnight and early Tuesday morning.
District SP S. Satish Kumar stated that the goal is to conduct municipal elections in Dharmavaram peacefully. He announced that approximately 1,500 police personnel have been deployed with strict security measures, including the use of CCTV and the enforcement of Section 144.
ఇంటర్నెట్‌డెస్క్: ‘మురుసు’ తుపాను (Cyclone Murusu) ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నేడు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
తుపాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. దీంతో నగర వీధులు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్, తాగునీరు, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం…
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మా లక్ష్యము అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుత నవంబర్ 1వ తేదీ ఆదివారం ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న పోలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ గారు వివరించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.