Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
26/11 బాధితుడి చివరి క్షణాలు.. మనవరాలి అక్షర గాథ
By Eenadu1 min read at Eenadu
In brief
ముంబయిలో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక బ్రిటిష్ పౌరుడు ఆండ్రియాస్ లివెరాస్ జీవితం, చివరి గంటలపై ఆయన మనవరాలు తాన్యా లివెరాస్ ఒక పుస్తకం రాశారు.
ఆండ్రియాస్ చివరి క్షణాలను వివరిస్తూ తాన్యా ఈ పుస్తకాన్ని రాశారు, దీనికి సంబంధించిన వాంగ్మూలాలు, అధికారిక రికార్డుల ఆధారంగా ఇది రూపొందించబడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
లండన్: ముంబయిలో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక బ్రిటిష్ పౌరుడు, వ్యాపారవేత్త ఆండ్రియాస్ లివెరాస్ జీవితం, చివరి గంటలపై మనవరాలు తాన్యా లివెరాస్ ఓ పుస్తకం రాశారు. ముంబయి దాడులకు 18 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా ‘‘ద విజన్: వన్ మ్యాన్స్ ఎక్స్ట్రార్డినరీ లైఫ్ అండ్ ది సీజ్ దట్ షుక్ ది వరల్డ్’’ పేరుతో ఇది విడుదల కానుంది. సైప్రస్లోని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆండ్రియాస్, బ్రిటన్లో బేకరీ తదితర వ్యాపారాలతో బిలియనీర్గా ఎదిగారు. వ్యాపార విస్తరణ కోసం ముంబయికి వెళ్లిన ఆయన.. 2008 నవంబరు 26 రాత్రి తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో రెస్టారెంట్కు వెళ్లి ఉగ్రవాదుల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)