Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ ఔట్.. కమీషన్ల ఆరోపణల నేపథ్యంలోనే తొలగింపు?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ అధిష్ఠానం మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్‌కుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తొలగించింది.
పార్టీని బలోపేతం చేసే క్రమంలో కొత్తగా 81 మందిని నియమించినట్లు తెలిపింది.
సంపత్‌పై ఇసుక మాఫియా, కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు రావడంతోనే ఈ తొలగింపు జరిగి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Sampath Kumar | మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అలంపూర్, నవంబర్ 20 : అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో కొత్తగా 81 మందిని నియమించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పార్టీ విభాగాలకు పలువురు పార్టీ నాయకులను ఏఐసీసీ కార్యదర్శులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నియమించారు. ఈ జాబితాలో సంపత్ లేకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏఐసీసీ స్థాయిలో కీలక పదవిని కోల్పోవడం సంపత్ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారింది.
కొంతకాలంగా సంపత్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను కీలక పదవి నుంచి తొలగించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. , కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం వంటి ఆయనపై అధిష్ఠానానికి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చేయడం, తన మాట వినని వారిని .. అనుచరులకు ఏ పనైనా నిబంధనలకు విరుద్ధంగానైనా చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం.. వారిని దూషించడం, నామినేటెడ్ పదవులను సైతం అమ్ముకోవడం.. తదితర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)