Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆకాశం నుంచి బుల్లెట్ల వర్షం.. భూమి పై జనం పరుగులు.. మెక్సికోలో రియల్ లైఫ్ ఆపరేషన్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
మెక్సికో సైన్యం పశ్చిమ మెక్సికోలోని గ్వాసావే నగరంలో ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్ను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని ఈ కథనం నివేదిస్తుంది.
మెజా-ఫ్లోర్స్ కార్టెల్ సభ్యులు విధ్వంసానికి పాల్పడటంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయని, అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారని ఇది తెలుపుతుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆకాశం నుంచి .. భూమి పై నుంచి కౌంటర్గా కాల్పులు.. ఏటు చూసినా తుపాకుల మోత.. అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ప్రాణభయంతో ప్రజల పరుగులు.. ఇదేదో సినిమా కాదు. మెక్సికోలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్ను అరెస్ట్ చేసేందుకు మెక్సికో సైన్యం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. శుక్రవారం రాత్రి (నవంబర్ 20) పశ్చిమ మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలోని గ్వాసావే నగరంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మెక్సికో ఆర్మీ డ్రగ్ ఫాస్టో ఇసిడ్రో మెజా-ఫ్లోర్స్ను అరెస్ట్ చేసింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని హెలికాప్టర్ కాల్పులు, పేలుళ్లతో…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)