Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
El Chapo Isidro: డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్టు .. పలుచోట్ల హింసాత్మక ఘటనలు
By Eenadu1 min read at Eenadu
In brief
మెక్సికన్ డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్టయినట్లు సమాచారం అందింది.
అమెరికా-మెక్సికో సంయుక్త ఆపరేషన్‌లో అతడు పట్టుబడినట్లు తెలుస్తోంది.
సినలోవాలోని గువాసేవ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, సాయుధ మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
ఇంటర్నెట్‌డెస్క్: మెక్సికన్ డ్రగ్ డాన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) జాబితాలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఎల్ చాపో ఇసిద్రో (El Chapo Isidro) అరెస్టయినట్లు సమాచారం. మెక్సికో ప్రత్యేక భద్రతా బలగాలు, అమెరికా-మెక్సికో ఆర్మీ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో అతడు పట్టుబడినట్లు తెలుస్తోంది. మెక్సికన్ సైన్యానికి, సాయుధ మిలిటెంట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం సినలోవాలో అతడిని పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
నేరపూరిత కార్యకలాపాలు సాగిస్తున్న మెజా ఫ్లోరెస్ అనే సంస్థకు ఇసిద్రో నాయకత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు తలదాచుకున్నట్లు భావిస్తున్న సినలోవాలోని గువాసేవ్ ప్రాంతంలో భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో మెక్సికోలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి.. వాహనాలకు నిప్పు పెట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)