Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఆమిద్యాల సర్పంచ్గా తళ్లం శారదమ్మ ఏకగ్రీవ ఎన్నిక - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థి తళ్లం శారదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మంగళవారం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలో పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, మరో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
ఉరవకొండ మండలంలోని పెద్ద కౌకుంట్ల, ఆమిద్యాల, రాకెట్ల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 9 days across 2 events →
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థి తళ్లం శారదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆమె సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలో పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, మరో అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో తళ్లం శారదమ్మ ఒక్కరే బరిలో మిగలడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా, ఉరవకొండ మండలంలో కీలకమైన మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. మండలంలోని పెద్ద కౌకుంట్ల, ఆమిద్యాల, రాకెట్ల గ్రామ…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)