Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఆన్లైన్లో 350 కోట్ల మంది డేటా లీక్.. సైబర్ ప్రపంచంలో పెను కలకలం! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసే ఓ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది, ఇందులో దాదాపు 350 కోట్లకు పైగా యూజర్నేమ్లు, పాస్వర్డ్లు, వ్యక్తిగత డాక్యుమెంట్లు రెండు అసురక్షిత డేటాబేస్ల ద్వారా ఆన్లైన్లో బహిర్గతమయ్యాయి.
ప్రముఖ టెక్నాలజీ మ్యాగజైన్ Wired కథనం ప్రకారం, సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గ్రెగ్ పోలాక్, జెరెమియా ఫౌలర్ వేర్వేరుగా ఈ రెండు డేటాబేస్లను కనుగొన్నారు.
ఈ ఘటనతో ఆన్లైన్ గోప్యత, పెరుగుతున్న డేటా దొంగతనాల ముప్పుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసే ఓ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 350 కోట్లకు పైగా యూజర్నేమ్స్, పాస్వర్డ్లు, వ్యక్తిగత డాక్యుమెంట్లు రెండు అసురక్షిత డేటాబేస్ల ద్వారా ఆన్లైన్లో బహిర్గతమయ్యాయి. ఈ ఘటనతో ఆన్లైన్ గోప్యత, పెరుగుతున్న డేటా దొంగతనాల ముప్పుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రముఖ టెక్నాలజీ మ్యాగజైన్ ఃవైర్డ్ః కథనం ప్రకారం.. సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గ్రెగ్ పోలాక్, జెరెమియా ఫౌలర్ వేర్వేరుగా ఈ రెండు డేటాబేస్లను కనుగొన్నారు. వీటిలో సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయడానికి ఆస్కారమున్న అత్యంత సున్నితమైన సమాచారం భారీ మొత్తంలో ఉన్నట్టు వారు…
పోలాక్ కనుగొన్న మొదటి డేటాబేస్లో 150 కోట్లకు పైగా రికార్డులు ఉన్నాయి. వీటిలో అధికంగా చైనాకు చెందిన వ్యక్తులు, వ్యాపార సంస్థల వివరాలు ఉన్నాయి. ఇందులో కనీసం 84 కోట్ల జాతీయ గుర్తింపు సంఖ్యలు, 300 మిలియన్ల ఫోన్ నంబర్లు, సుమారు 11 మిలియన్ల విద్యార్థుల రికార్డులు, దాదాపు 8 మిలియన్ల వ్యాపార రిజిస్ట్రేషన్ల వివరాలు ఉన్నట్టు తెలిసింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)