Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పధకం ప్రచార అర్భాటమే తప్ప ఆచరణలో శూన్యమని ఆరోపించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బీమా వల్ల భూమి ఉన్న రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందేవని, కానీ ఈ కొత్త స్కీమ్ వల్ల ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం కలుగుతోందని ఆయన విమర్శించారు.
గత మూడేండ్లలో ఎన్నో పధకాల పేరుతో దరఖాస్తులు తీసుకున్నారని, ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఎద్దేవ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తుంగతుర్తి, నవంబర్ 26 : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పధకం ప్రచార అర్భాటమే తప్ప ఆచరణలో శూన్యమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య . గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బీమా వల్ల భూమి ఉన్న రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందేవన్నారు. ఈ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్ వల్ల ఒక రేషన్ కార్డు కలిగిన ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కరికి మాత్రమే అవకాశం కలిగే పరిస్థితి ఉందన్నారు. 18 నుండి 59 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు ఒకే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి స్కీమ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)