Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ponnam Prabhakar | రైతులకు అండగా నిలువ లేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి.. చిగురుమామిడి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BSRS senior leader Mamidi Anjaiah expressed anger over the government's neglect in paddy procurement, stating that a month after harvesting began, purchases have not started.
He alleged that middlemen are freely weighing and looting farmers in front of government offices, demanding that the Congress government step down and immediately run purchase centers smoothly.
The leaders warned of large-scale protests on behalf of the farmers if their demands are not met.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Ponnam Prabhakar | చిగురుమామిడి, నవంబర్ 16 : వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మామిడి అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ను పలువురు నాయకులు సోమవారం పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి కోతలు మొదలై నెల కావస్తున్న కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల ముందే దళారులు యథేచ్ఛగా తూకాలు వేస్తూ రైతులను ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలోనే దళారుల హవా నడుస్తుండటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు.
రైతులకు అండగా నిలువలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని, వెంటనే కొనుగోలు కేంద్రాలను సజావుగా నడపాలని, దళారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు హనుమండ్ల సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కాశబోయిన రాజు యాదవ్, కత్తుల రమేష్, బుర్ర తిరుపతి, కలువల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచ్లు సన్నిల్ల వెంకటేష్, బెజ్జంకి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)