Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బోరు పడిపోయి.. వరి ఎండిపోయి.. ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
By Eenadu1 min read at Eenadu
In brief
A 45-year-old farmer in Shivampet mandal, Telangana, died by suicide after his borewell motor failed, leading to crop loss and subsequent domestic disputes.
Local police have registered the incident and are investigating the circumstances surrounding his death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శివ్వంపేట: బోరు పడిపోయి.. వరి ఎండిపోయి.. బోరు తీయడానికి ఎవరు రాకపోవడంతో కుటుంబంలో తగాదాలు ఏర్పడి రైతు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శివ్వంపేట మండలం శంకర్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ తండాకు చెందిన మాలోత్ శంకర్ (45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రెండెకరాల పొలం, రెండు బోర్లు ఉన్నాయి. రెండెకరాల్లో వరి నాటు వేశాడు. ఐదు రోజుల కిందట బోరు మోటారు కాలిపోయి మరమ్మతు చేయించి దించుతుంటే మోటారు నాలుగు పైపులతో ఉడిపోయింది. పడిపోయిన బోరుమోటారు తీయడానికి ఎవరూ రాకపోవడంతో వరి పంట ఎండుతోంది. ఈ విషయమై కుటుంబ కలహాలు ఏర్పడి గత మూడు రోజులుగా గొడవలకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)