Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్థిక కార్యకలాపాలు లేని కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి తొలగిస్తాం: సెబీ
By Eenadu2 min read at Eenadu
In brief
SEBI Chairman Tuhin Kanta Pandey announced that the regulator will take steps to delist companies from stock exchanges that lack financial activities.
He stated that this is necessary to protect retail investors from scams conducted through social media and to maintain market transparency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కోల్కతా: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్నా, ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించని కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఇక్కడ తెలిపారు. ఇలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లలో కొనసాగడం వల్ల, సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా పెట్టుబడిదారులకు ప్రమాదం పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే వాటిని లిస్టెడ్ కంపెనీల జాబితా నుంచి తొలగించడం అవసరమని చెప్పారు. మార్కెట్ పారదర్శకత, విశ్వసనీయతను కాపాడేందుకు ఇలాంటి కంపెనీలను తొలగించడం చాలా ముఖ్యమని వివరించారు. మార్కెట్లో ఊహాగానాలతో మోసాలు చేసేవారు, ఇలాంటి కంపెనీల…
ఇలాంటి అకౌంట్లను గుర్తించి, వాటి కార్యకలాపాలను పరిశీలించేందుకు సెబీ కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను ఉపయోగిస్తోందని పాండే తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థల లిస్టింగ్ బోర్డుకు సంబంధించి ప్రస్తుత నిబంధనల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు పలు మార్పులను ప్రతిపాదించినట్లు వివరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)