Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆటో, గిగ్ల భద్రతపై హామీలు ఏమాయె?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది, కానీ గెలిచాక వాటిలో ఏదీ అమలు కాలేదని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం చర్చలు జరిపి రాతపూర్వక ఒప్పందం చేసుకున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కాలేదని వారు పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్ చట్టం ప్రతిని విడుదల చేసినప్పటికీ, దాని అమలుపై ఆయా సంస్థలు లెక్కల్లో నష్టాలు చూపిస్తే నిధి వొట్టిపోయే అవకాశం ఉందని రచయిత సందేహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ హామీలను గుప్పించింది. గెలిచాక వాటిలో ఏది కూడా అమలు కాలేదు. ఓపిక నశించిన ఓటర్లు ఈ పార్టీ సంగతి ఎన్నికలప్పుడు చూసుకుందామని అనుకుంటుండగా వివిధ ప్రభుత్వ, ప్రజా సంఘాల రూపంలో సమ్మెలు, ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. ఆయా వర్గాల ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వం చర్చలకు దిగివచ్చినా హామీల కార్యరూపంలో మాత్రం ముందడుగు పడడం లేదు. తమ పాలన వచ్చాక ఆటో డ్రైవర్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం, సింగిల్ పర్మిట్ పాలసీ, ట్రాఫిక్ చలాన్లు సగం మాఫీ, ఆటోనగర్ ఏర్పాటు, సంక్షేమ బోర్డు స్థాపన..ఇలా 15 అంశాలను తమ…
ఎన్నికల హామీల్లో ఆటో డ్రైవర్లకిచ్చిన మాటను ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. ఇక లాభం లేదనుకొని ఈ ఏడాది ఆగస్టు 24న వారు సమ్మెకు నడుం కట్టగానే 23వ తేదీన రవాణా మంత్రి చర్చలకు ఆహ్వానించారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, చార్జీల సవరణ, రూ.12 వేల సాయం అన్నీ త్వరలో అందిస్తామని రాతపూర్వకంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పటికీ మంత్రి ఒప్పుకొన్న వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు. అక్టోబర్ 2న చార్జీల పెంపు జరిగినా అమలు మాత్రం కాలేదు. దీంతో ఓపిక నశించిన ఆటోడ్రైవర్లు ఈ నెల 30న పక్కాగా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. పాత హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో వియత్నాం గ్రీన్ ఎస్ఎం క్యాబ్లను నిషేధించాలని వారు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)