Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అభ్యర్థుల తరఫున ఇంటింటా ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కొణతాల
By Eenadu1 min read at Eenadu
In brief
An MLA named Konathala Ramakrishna campaigned door-to-door in Anakapalle on behalf of the TDP candidate in the 107th ward and the Jana Sena candidate in the 110th ward for the GVMC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
అనకాపల్లి పట్టణం: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో అభ్యర్థులు శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. సాయంత్రం ఐదు గంటల్లోగా ప్రచార సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఇంటింట ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. 107వ వార్డు తెదేపా అభ్యర్థిని మాదంశెట్టి చిన్న తల్లి, 110వ వార్డు జనసేన అభ్యర్థిని తాడి శాంతి కుమారి తరపున ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేపట్టారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)