Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Anti-Corruption Bureau (ACB) registered a case against Banjara Hills Sub-Inspector Vijay for allegedly demanding a bribe of Rs.
10 lakh to avoid arresting Fortune 99 Homes owner Rosireddy over a cheating case. Rosireddy approached the ACB after Vijay demanded an additional Rs.
1 lakh under the pretext of a notice for an old case, leading to Vijay's arrest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ACB Case | ఓ చీటింగ్ ఘటన వ్యవహారంలో బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్‌పై ఏసీబీ కేసు నమోదైంది. ప్లాట్ల విక్రయం పేరుతో ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు రోసిరెడ్డిని ఎస్ఐ విజయ్ రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు.
అయితే తాను రూ. 10 వేలకు మించి ఇవ్వలేనని బాధితుడు ఎస్ఐ విజయ్‌కు చెప్పాడు. ఈ క్రమంలో పాత కేసుల్లో నోటీసు పేరుతో పిలిపించి రూ. లక్ష ఇవ్వాలంటూ ఎస్ఐ విజయ్ డిమాండ్ చేశాడు. దీంతో ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు విజయ్ను అరెస్ట్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)