Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
బంజారాహిల్స్ SI విజయ్ అరెస్ట్: రూ.10 లక్షల లంచం కంప్లైంట్‌పై ఏసీబీ కేసు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Hyderabad ACU filed an FIR against Banjara Hills SI Vijay Kumar after he allegedly demanded a Rs 10 lakh bribe to avoid arresting Fortune 99 Homes owner Rosireddy in a cheating case.
Following his release on bail, the SI allegedly harassed the complainant again and demanded more money, prompting Rosireddy to approach the ACU with evidence.
ACU officials subsequently arrested the SI on Wednesday.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ అధినేత రోసిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వివరాల ప్రకారం.. ప్లాట్ల విక్రయాలకు సంబంధించిన ఓ చీటింగ్ కేసులో ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డిని పోలీసులు నిందితుడిగా చేర్చారు.
అయితే, ఈ కేసులో అరెస్ట్ చేయొద్దంటే రూ.10 లక్షలు ఇవ్వాలని బంజారాహిల్స్ ఎస్సై విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేకపోవడంతో ఎస్సై విజయ్ అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదని భావించిన న్యాయస్థానం రోసిరెడ్డి రిమాండ్‌ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)