Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ACB: ‘ఏసీబీలో అంతర్గత అవినీతిని తీవ్రంగా పరిగణిస్తున్నాం’
By Eenadu1 min read at Eenadu
In brief
తెలంగాణ ఏసీబీలో అంతర్గత అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించారు.
ఆరోపణలు చేసిన వ్యక్తిని మూడుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదని వారు పేర్కొన్నారు.
ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: తెలంగాణ ఏసీబీలో అంతర్గత అవినీతిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. ఏసీబీ అధికారులు చట్టానికి, శాఖాపరమైన నిబంధనలకు అతీతులు కారని స్పష్టం చేశారు.
‘‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన ఓ అధికారి చేసిన ఆరోపణలపై సమగ్ర, నిష్పాక్షిక శాఖాపరమైన విచారణ చేస్తున్నాం. ఆరోపణలు చేసిన వ్యక్తిని మూడుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాలేదు. విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నాం. ఆరోపణలు నిరూపితమైతే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఏసీబీలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదు. ఏసీబీ అధికారులపై వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి విచారిస్తాం. అవినీతి, అక్రమాలపై ప్రజలు నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. ఏడాదిలో 365 రోజులు, 24 గంటలూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉంటాం’’ అని ఏసీబీ ఉన్నతాధికారులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)