Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
AIతో కంపెనీలపై హ్యాకర్ల దాడులు: భారతీయ సంస్థ 'ఈముద్ర'లో సెక్యూరిటీ వైఫల్యం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
The article reports on a series of global cybersecurity vulnerabilities, including critical flaws in the PHP programming language and the Node.js project, which were identified by an AI model.
It also highlights a major security failure at the Indian company eMudhra, where weak digital certificate keys were discovered, alongside warnings from Microsoft about a Chinese hacking group targeting companies using AI tools.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గడచిన 24 గంటల్లో సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. ఒకవైపు మిలియన్ల కొద్దీ వెబ్సైట్లను నడిపించే PHP సాఫ్ట్‌వేర్‌లో ప్రమాదకరమైన లోపాలు బయటపడగా.. మరోవైపు భారతీయ సంస్థ ఈముద్ర(eMudhra) భద్రతా కీస్లో తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయి. అక్టోబర్ నెలను 'సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్'గా జరుపుకుంటున్న తరుణంలోనే ఈ వరుస దాడులు, భద్రతా లోపాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అసలు గడిచిన రోజుల్లో సైబర్ ప్రపంచంలో ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వెబ్సైట్లకు ఆధారమైన 'పీహెచ్‌పీ' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో 2 అత్యంత కీలకమైన లోపాలు బయటపడ్డాయి. వీటిని PHP2Shell అని పిలుస్తున్నారు. ఈ లోపాల ద్వారా ఎలాంటి అనుమతి లేకుండానే హ్యాకర్లు నేరుగా వెబ్ సర్వర్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. దాదాపు 70 శాతం వెబ్సైట్లు పీహెచ్‌పీ పైనే ఆధారపడి ఉండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారింది. ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.6 సోల్ అనే ఏఐ మోడల్ ఈ లోపాలను గుర్తించింది. దీని తీవ్రతను గుర్తించిన అమెరికాకు చెందిన NSA, FBI సంస్థలు వెంటనే సెక్యూరిటీ అప్డేట్లు ఇన్స్టాల్ చేసుకోవాలని, లేదంటే సర్వర్లను ఆఫ్‌లైన్ చేయాలని హెచ్చరించాయి. నెదర్లాండ్స్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)