Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
eMudhra shares crash: కొంపముంచిన ‘కీ’.. ఇ-ముద్రా షేర్లు 35% పతనం
By Eenadu||2 min read at Eenadu
In brief
eMudhra shares crashed by up to 35% after a security breach exposed private keys for its Public Key Infrastructure (PKI) certificates, prompting an investigation by India's CERT-In and the Ministry of Electronics and IT.
The company clarified that its domestic digital signature and e-sign services remain unaffected and secure.
Google and Mozilla have already blocked the compromised international certificates, and eMudhra is providing alternative certificates to affected clients.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
eMudhra shares crash | ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ సర్టిఫికేషన్ అథారిటీ ఇ-ముద్రా లిమిటెడ్‌కు (eMudhra) చెందిన షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ జారీ చేసిన పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ప్రైవేట్ కీస్ బహిర్గతం అయినట్లు తేలడంతో కంపెనీ షేర్లు నేడు భారీగా పతనమయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈలో షేరు విలువ ఏకంగా 18 శాతం మేర క్షీణించి 351.35 వద్ద ట్రేడవుతోంది. గడిచిన రెండు సెషన్లలో వీటి విలువ 35 శాతం మేర పతనమైంది. (emudhra share price)
బెంగళూరుకు చెందిన డిజిటల్ ఐడెంటిటీ, సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన ఇ-ముద్రా (emudra) లిమిటెడ్.. డిజిటల్ సిగ్నేచర్, ఎలక్ట్రానిక్ అథంటికేషన్, సెక్యూరిటీ సర్టిఫికెట్లను జారీ చేస్తుంటుంది. దేశీయంగా డిజిటల్ సిగ్నేచర్, ఇ-సైన్ సేవలను అందిస్తుండగా.. అంతర్జాతీయంగా వెబ్సైట్లకు సెక్యూరిటీ సర్టిఫికెట్లను (emudhra certificate) జారీ చేస్తుంటుంది. ఒక వెబ్సైట్ నమ్మదగిందా? కాదా? దీని అంతర్జాతీయ విభాగం గుర్తిస్తుంది. అయితే, ఇ-ముద్రా జారీ చేసిన సర్టిఫికేషన్లకు సంబంధించి భారత సైబర్ భద్రతా విభాగం సీఈఆర్టీ-ఇన్ (CERT-In) అధికారిక అడ్వైజరీ జారీ చేసింది. ఇ-ముద్రా పీకేఐ పరిధిలోని 8 ఇంటర్మీడియట్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)