Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ajit Doval: ఢోబాల్ వ్యూహంతోనే పాక్‌లో అస్థిరత.. నోరు పారేసుకున్న దాయాది
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on a speech by Pakistan's National Command Authority advisor, Lt.
Gen. (Retd.) Mazhar Jamil, who accused India of using terrorism to create instability in Pakistan, specifically naming Ajit Doval and India's 'no first use' nuclear policy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ప్రత్యర్థుల కుయుక్తులను ముందుగానే గుర్తించి వాటికి చెక్ పెట్టడంలో అజిత్ డోభాల్ (Ajit Doval) దిట్ట. అందుకే ఆయన వ్యూహాలు పాకిస్థాన్‌కు నిద్రలేకుండా చేస్తుంటాయి. ఈ అసహనమంతా పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) మజహర్ జమీల్ నోట బయటపడింది. కొన్ని రోజుల క్రితం లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (IISS)లో ఆయన మాట్లాడిన మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ (Pakistan)లో అశాంతిని సృష్టించడానికి భారత్ ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వాడుతోందని జమీల్ ఆరోపించారు. టీటీపీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్ర సంస్థలకు మద్దతు ఇవ్వడం అందులో భాగమేనంటూ చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో అస్థిరతను సృష్టించడానికి అజిత్ డోభాల్ (Ajit Doval) సిద్ధాంతాన్ని అమలు చేస్తోందన్నారు. 1971లో ముక్తి వాహిని, 1980ల్లో ఎల్టీటీఈకి భారత్ మద్దతు ఇచ్చిందని తన ప్రసంగంలో నోరు పారేసుకున్నారు. 2001 నుంచి 2014 మధ్య అఫ్గాన్ - పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సరిహద్దు సమీపంలో భారత్ ఆరు కాన్సులేట్లు నడిపిందన్నారు. ఇవన్నీ ఉగ్రవాదానికి భారత్ మద్దతు ఇస్తుందనడానికి నిదర్శనమంటూ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)