Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్వాన్ తుపాన్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
By Eenadu1 min read at Eenadu
In brief
బర్గఢ్‌లోని బౌద్ధ్ జిల్లా కలెక్టర్ విభూతి భూషన్ నాయక్ అక్వాన్ తుపాన్ ముప్పు నేపథ్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
వైద్యం, తాగునీరు, విద్యుత్, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలను అప్రమత్తంగా ఉండాలని సూచించి, అత్యవసర సహాయం కోసం 1077, 06841-222023 నంబర్లను సంప్రదించాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బర్గఢ్: అక్వాన్ తుపాన్‌తో భారీ వర్షాల ముప్పున్న నేపథ్యంలో బౌద్ధ్ జిల్లా కలెక్టర్ విభూతి భూషన్ నాయక్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యం, తాగునీరు, విద్యుత్, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, బ్లాక్ స్థాయిల్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం 1077, 06841-222023 నంబర్లను సంప్రదించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)