Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అల్వాల్ ఆస్పత్రి నిర్మాణంలో సర్కార్ నిర్లక్ష్యం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS social media convener Manne Krishank alleged that the Revanth Reddy-led Congress government is showing negligence in completing the construction of the Alwal TIMS hospital.
He claimed that while 90% of the work was completed during the KCR-led BRS government's tenure, only 5% has been done over the last 23 months.
Local Congress leaders and former officials demanded that the state government explain the delays and announce a definitive opening date for the hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కంటోన్మెంట్, నవంబర్ 11: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో నగరం నాలుగు దిక్కుల్లో ప్రారంభించిన ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణంపై రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కంటోన్మెంట్ బొల్లారంలోని అల్వాల్ టిమ్స్ ఆస్పత్రిని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్, నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనిత ప్రభాకర్, నళిని కిరణ్, శ్యామ్కుమార్, లోక్నాథ్…
ఈ సందర్భంగా క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించి జంట నగరాల ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అల్వాల్, సనత్నగర్, ఎల్బీనగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెయ్యిపడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. అయితే రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయడంలో వహిస్తూ మెడికవర్ వంటి కార్పొరేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు హెలికాప్టర్లో వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)