Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS MLA Sudheer Reddy alleged that the Congress government is ignoring the problems of the people in the state.
He criticized Chief Minister Revanth Reddy for advising against sowing a second crop, stating that the people should not vote for him again.
He also claimed that the Congress is neglecting the Kaleshwaram project out of vindictiveness.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ( MLA Sudheer Reddy) ఆరోపించారు. పాలన రెండో పంట వేయవద్దన్న రేవంత్‌రెడ్డికి ప్రజలు రెండోసారి ఓటు వేయవద్దని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్‌కు కాళేశ్వరం గుర్తుకు వచ్చిందని ఆరోపించారు.
కేంద్రం నుంచి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఏ నిర్ణయం రాకుండానే సంబురాలు చేసుకున్నారని పేర్కొన్నారు.మేడిగడ్డ మరమ్మతులు చేయడానికి మూడు నెలలు పట్టదని,మూడేళ్లు చేసి ఇప్పుడు రిపేర్లు అంటూ కాయాపన చేస్తున్నారని ఆరోపించారు.అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లు మంచిగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ రిసోర్స్ సంస్థ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేక, నీటిని నింపుకోలేక ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)