Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్ర తగ్గింది.. మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శలు - Visalaandhra
By Shanthi3 min read at Visalaandhra
In brief
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.
గురువారం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషించలేకపోతోందని, కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.
మోదీ విదేశాంగ విధానం వ్యక్తిగత సంబంధాల చుట్టూ తిరుగుతోందని ఆయన ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై చేశారు.ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషించలేకపోతోందని, కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.పాకిస్థాన్ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్న సమయంలో భారత్ మాత్రం పక్కకు తప్పుకున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.గురువారం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రభావం తగ్గిందిగతంలో అంతర్జాతీయ చర్చల్లో భారత్ చురుగ్గా పాల్గొనేదని, ప్రపంచ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసేదని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత విదేశాంగ విధానం రూపొందేదని చెప్పారు.అయితే ప్రస్తుతం ఆ స్పష్టత, దిశ కనిపించడం లేదని విమర్శించారు.అంతర్జాతీయ వేదికలపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోతోందని, కీలక నిర్ణయాలు జరిగే చోట దేశం వెనుకబడిపోయిందని పేర్కొన్నారు.”మనం అంతర్జాతీయ వ్యవహారాల్లో వెనక్కి తగ్గాం. భారత్కు ఒకప్పుడు బలమైన స్వరం, స్పష్టమైన దృష్టి ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)