Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రాహుల్ గాంధీ భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు.
దేశంలో నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు చెప్పారు.
ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నదని, విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయని విపక్ష నేత రాహుల్ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
న్యూఢిల్లీ: భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. దేశంలో నిరుద్యోగం కూడా అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నదని, విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయని విపక్ష నేత రాహుల్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక దిశలోనే కొనసాగితే.. దేశంలో తీవ్ర సమస్యలు ఉత్పన్నం అవుతాయని అన్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ ఆర్థిక మోడల్ గత దశాబ్ధం నుంచి ఫలితాలు ఇవ్వడం ఆపేసిందన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి ప్రభుత్వ స్కీమ్లను రాహుల్ తప్పుట్టారు. దెబ్బతిన్న…
ఆర్థిక సంక్షోభం అంచుల్లో భారత్ ఉందని, అదే వాస్తవం అని, మీడియా కానీ, ఎవరైనా కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టారని, కానీ ఇండియాలో నిరుద్యోగం భీకర స్థాయిలో ఉందన్నారు. భారతీయ విద్యా వ్యవస్థతోనూ సమ్యలు ఉన్నట్లు చెప్పారు. మంగళవారం న్యూయార్క్ చేరుకున్న రాహుల్ గాంధీ.. కొలంబియా వర్సిటీలోని వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను, ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని, ఉద్యోగ కల్పనలో, వ్యవసాయానికి ఆధారమని, ఇండియాలో ఇదే మూలం అని, కానీ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచారని రాహుల్ అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)