Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: పంచాయతీ ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగించాలి: కూటమి
By Eenadu2 min read at Eenadu
In brief
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి జైత్రయాత్ర కొనసాగించాలని తెదేపా, జనసేన, భాజపా అగ్రనేతలు పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ను మరింత పరుగులు పెట్టిస్తామని పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
సమన్వయ లోపాలను సమీక్షించి తదుపరి దశ ఎన్నికల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగుతామని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి కొనసాగించాలని తెదేపా, జనసేన, భాజపా అగ్రనేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూటమికి కట్టబెట్టిన విజయాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయంతో మరింత పరుగులు పెట్టిస్తామని పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీ అడ్డుకున్నామని, పులివెందులలో తొలిసారిగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)