Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pawan: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా.. విజయం కూటమిదే: పవన్ కల్యాణ్
By Eenadu2 min read at Eenadu
In brief
Deputy Chief Minister Pawan Kalyan stated that the alliance candidates secured a massive victory in the urban local body elections, interpreting the results as a mandate for the coalition government's policies.
He attributed the success to the support of the alliance partners, including the TDP and BJP, and expressed confidence in replicating this success in the upcoming rural local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ‘‘నగర పాలక, పుర పాలక, నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు దక్కిన మా ప్రభుత్వ పాలనకు మద్దతుగా భావిస్తున్నాం. ఇది ఎంతో . మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల పట్టణ ప్రజలు విశ్వాసం కనబరుస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ ఈవీఎంలను నిందించింది. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా చేపట్టిన స్థానిక ఎన్నికలలోనూ ప్రజలు అదే స్థాయి విజయం కూటమికి ఇచ్చారు. ఈవీఎం అయినా…
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి దక్కిన బలమైన మద్దతు ఎంతో విలువైనది. ఛైర్మన్, మేయర్ అభ్యర్ధులకు దక్కిన విజయాలు, ఆధిక్యతలు పరిశీలిస్తుంటే.. పట్టణ, నగర ప్రజలు జనసేనకి ఇస్తున్న ఆదరణ ఎంతో విలువైనది. వారు పార్టీ పట్ల కనబరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జనసేన, తెదేపా, భాజపాకి అండగా నిలిచిన ఓటర్లకు, జనసేన అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాం. పురపాలక ఎన్నికల్లో వచ్చిన ఘన…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)