Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అన్నదాతను వణికిస్తున్న అర్నబ్ తుపాను
By Eenadu1 min read at Eenadu
In brief
Officials warned that Cyclone Arnab will severely impact farmers in Amalapuram.
Farmers are already facing difficulties in paddy cultivation due to the influence of El Niño and insufficient canal water, relying on expensive oil engines to save their crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమృతలూరు: అన్నదాతను అర్నబ్ తుపాను వణికిస్తోంది. ఎల్నినో ప్రభావంతో సాగునీరు సక్రమంగా అందక ఆది నుంచి వరి సాగును అవస్థలతో చేశారు. మండలంలో 25 వేల ఎకరాల సాగుభూమి ఉండగా, 22 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. సాగునీరు సక్రమంగా అందక ఆయిల్ ఇంజన్ల సహాయంతో కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటిని పెట్టుకుంటూ పంటను కాపాడుకుంటూ వచ్చారు. ప్రస్తుతం పైరు పొట్ట దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అర్నబ్ తీవ్ర తుపాను రాబోతుందని అధికారులు హెచ్చరించడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. సాగునీటికి అధిక వ్యయం అయిందని, ప్రస్తుతం తుపాను వస్తే పంట పరిస్థితి ఏమవుతుందోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)



