Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to AP News, the Andhra Pradesh State Election Commission rescheduled the ZPTC and MPTC elections, moving polling from November 3 to November 5 and vote counting from November 5 to November 7.
Officials stated the changes were made for administrative convenience, though they did not provide specific reasons.
The Election Commission has advised candidates, officials, and the public to note these new dates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
AP News : ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ తేదీతోపాటు ఓట్ల లెక్కింపు తేదీని కూడా రెండు రోజులు వెనక్కి జరిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ పోలింగ్ తేదీని నవంబర్ 5వ తేదీకి మార్చారు.
అదేవిధంగా నవంబర్ 5న చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపును నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పులకుగల కారణాలను అధికారులు స్పష్టంగా వెల్లడించనప్పటికీ, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ముందుగా ప్రకటించిన తేదీలతో పోలిస్తే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు రెండు రెండు రోజుల ఆలస్యంగా జరగనున్నాయి. ఈ మార్పులను అభ్యర్థులు, అధికారులు, ప్రజలు గమనించాలని ఎన్నికల సంఘం సూచించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)