Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
గజ్వేల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, చేయూత పింఛన్ల పంపిణీ - గనుల శాఖ మంత్రి వివేక్
By Prajasakti1 min read at Prajasakti
In brief
గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో లబ్ధిదారులకు చేయూత పింఛన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.
గతంలో వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందేవని, ఇప్పుడు ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు కూడా అందిస్తున్నామని మంత్రి వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 19 days across 2 events →
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ కె హైమావతితో కలిసి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో వితంతువులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందేవని, ప్రజా…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)