Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై చర్చ జరుగుతోందని ఈ వ్యాసం తెలియజేస్తోంది.
అసెంబ్లీ పదవీకాలం 2028 డిసెంబర్ 8తో ముగుస్తుందని, ఆ తర్వాత డీఫాల్ట్గా రద్దవుతుందని వివరిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో గడువులోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడం లేదని, 2029 ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనే చర్చ జరుగుతోందని తెలుపుతోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Assembly Elections | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు? 2028లో జరుగుతాయా? 2029లో జరుగుతాయా? అని రాష్ట్రంలో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఎన్నికలపై అన్నివర్గాల్లో చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ పదవీకాలం 2028 డిసెంబర్ 8వ తేదీతో ముగుస్తున్నది. ఆ తర్వాత అసెంబ్లీ డీఫాల్ట్గా రద్దవుతుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వంకాలం ముగుస్తుంది.
ఆ గడువు ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గడువులోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపించడంలేదు. 2029 ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ గడువును పొడిగిస్తారా? లేక రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధిస్తారా? అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతున్నది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలది ఎవరి వాదన వారిదే ఉన్నది. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ 2028 డిసెంబర్ 8 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని చెప్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి మాత్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశమే లేదని, ఎన్నికలు నిర్వహించే వరకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)