Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to political circles and national media cited in the article, the Central Government is planning to convene a special Parliament session on November 24 and 25 to pass the Delimitation Bill.
The NDA government is reportedly adopting a 'prorogation' strategy to avoid the standard two-to-three-day gap between the indefinite adjournment of the Houses and the President's proclamation of prorogation, which would allow them to introduce and pass the bill.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Delimitation Bill | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్సభలో ఈ సంవత్సరం ఏప్రిల్లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కారు దృఢనిశ్చయంతో ఉన్నదా? అందుకనే, ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ.. సమావేశాలు ముగిసిపోయినట్టు (ప్రొరోగ్ అయినట్టు) ఇంకా ప్రకటన విడుదల చేయలేదా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
2029 లోక్సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంట్ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే ఈ నెలాఖరున 24, 25 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి.. డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)