Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకే ..
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తన కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకే ఆత్మకథ రాసినట్లు తెలిపారు.
సోమవారం న్యూఢిల్లీలో బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని ఆవిష్కరించి, దానిలోని భావాలను వివరించారు.
ఈ పుస్తకం నవంబర్ 10న విడుదలై, వారం రోజుల్లోపే రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడై వేగంగా అమ్ముడైన తొలి రచనల్లో ఒకటిగా నిలిచింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
న్యూఢిల్లీ: తమ కుటుంబంపై ప్రచారంలో ఉన్న సమాధానం చెప్పేందుకే ఆత్మకథ రాసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలో బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన అత్త ఇందిర, భర్త రాజీవ్, పిల్లలు రాహుల్, ప్రియాంక, తన గురించి ఎన్నో ప్రచారంలో ఉన్నాయని, వాటితో తమ కుటుంబ వాస్తవ జీవితానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. తన భావాలను, కుటుంబం గురించి తనకు తెలిసిన విషయాలను ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్లు వివరించారు.
నవంబర్ 10న విడుదలైన ఈ పుస్తకం వారం రోజుల్లోపే రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడై, వేగంగా అమ్ముడైన తొలి రచనల్లో ఒకటిగా నిలిచింది. కొత్త ప్రదేశంలో పరాయివారిగా ఉండటం, ఇతరుల ఆమోదం పొందేందుకు ప్రయత్నించడం, చివరికి వారిలో ఒకరిగా మారడమే బిలాంగింగ్ పేరులోని భావమని సోనియా వివరించారు. పెండ్లయ్యాక అత్తవారింటికి వెళ్లే భారతీయ మహిళలు కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కష్టపడతారని అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)