Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బాపు భావజాలం.. ఉద్యమాల పాఠం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని మరియు ఆయన చేసిన చారిత్రక దీక్షను రచయిత ప్రశంసించారు.
కేసీఆర్ భావజాలం ప్రతి తరానికి దారిదీపంగా నిలుస్తుందని, ఆయన సాధించిన విజయాలు స్వాతంత్ర్య భారతదేశ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయమని ఈ వ్యాసం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లెనిన్ నాయకత్వంలో రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన బోల్షివిక్ విప్లవాన్ని ప్రత్యక్షంగాచూసిన అమెరికన్ జర్నలిస్ట్ జాన్ రీడ్ ‘టెన్ డేస్ దట్ షుక్ ద వరల్డ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు.లెనిన్ స్వయంగా ముందు మాట రాసిన ఈ పుస్తకం ‘ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజులు‘ పేరుతో తెలుగులోనూ అనువాదమైంది. అణచివేతకు గురైన కష్టజీవుల ఆకాంక్షల ఆధారంగా జరిగిన రష్యన్ విప్లవంచరిత్రలో నమోదైన మహత్తర ఘట్టం. ఆ విప్లవ సాహిత్యం తదనంతర కాలంలో రష్యా సమాజంపైనే కాదు ప్రపంచ దేశాల్లోని అనేక ఉద్యమాలను ఎంతలా ప్రభావితం చేసిందనేది తెలిసిందే. పంథా వేరైనా ఆ పదిరోజుల్లాగానే కేసీఆర్ పదకొండు రోజుల దీక్ష, దేశ రాజకీయ వ్యవస్థను…
దశాబ్దాలపాటు సర్వ స్వతంత్ర దేశంలో ఆర్థిక స్వావలంబనకే కాదు, సామాజిక అస్తిత్వానికి కూడా దూరం చేయబడిన కోట్లాది జన సమూహాన్ని, ఒక కారణజన్ముడి దీక్ష, దక్షత నూతన చరిత్రలోకి నడిపించింది. ఆ ఉద్యమ ప్రస్థానాన్ని చేయాల్సినంత గ్రంథస్థం చేయలేదనేదనే చెప్పాలి. అనేక పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు, నేతల పాత్రలపై వివిధ భాషల్లోకి అనువాదమైన పుస్తకాలు అనేకం మన రాష్ట్రంలోని గ్రంథాలయాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. పెరియార్, లోహియా నుంచి మొదలు దేవరాజ్ అర్స్ వరకు ఎందరి పోరాటాలో ఫిలాసఫీగా సిద్ధాంతీకరణ జరిగాయి. రాజకీయ, సామాజిక చలనశీలతను నేటికీ ప్రభావితం చేస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)