Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బొట్టు పెట్టి.. ‘దీక్షా దివస్’కు ఆహ్వానం!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్ వద్ద 'దీక్షా దివస్' భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు నివేదించింది.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి అరెస్టయిన రోజును స్మరించుకుంటూ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆహ్వానిస్తున్నారని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు అది. 2009 నవంబర్ 29న దీక్షకు బయలుదేరిన కేసీఆర్ను పోలీసులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తా వద్ద అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ఆ ఘటన తో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం మరింత ఉధృతమైంది. అలాంటి చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచిన అలుగునూర్లోనే ఇప్పుడు దీక్షా దివస్ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉద్యమ…
అలుగునూర్తో విడదీయలేని అనుబంధం
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)