Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒక దీక్ష.. కోట్ల గొంతుకలకు దిక్సూచి
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా ఎలా మారిందో వివరిస్తుంది.
కేసీఆర్ అరెస్టు, ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగి నిరసనలు ఉధృతమయ్యాయని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించడంతో కేసీఆర్ దీక్ష విరమించారని, చివరికి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఈ వ్యాసం నివేదిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కేసీఆర్ పోరాటం..తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29. పదవులను తృణప్రాయంగా వొదిలి.. సాగిన ఉద్యమం. అది ఒక వ్యక్తి నిరాహార దీక్షకు బయలుదేరిన రోజు మాత్రమే కాదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్ష ఒక నాయకుడి ఆమరణ నిరాహార దీక్ష రూపంలో ఉద్యమాగ్నిగా మారిన రోజు. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం..మరోవైపు ..ఇంకోవైపు తెలంగాణ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన నాయకుడి పట్టుదల. నాడు కేసీఆర్ వేసిన ఆ ఒక్క అడుగు..ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పింది. ఆ దీక్షతో ఉద్యమం కీలక మలుపు తిరిగింది.
ఈ చరిత్రలో ఎవరి పాత్రనూ తక్కువ చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమ గమనాన్ని మార్చిన కీలక ఘట్టమన్న వాస్తవాన్ని విస్మరించలేం. నాటి యువత ప్రత్యేక రాష్ట్రం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడింది. నేటి యువత ఆ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఎన్ని త్యాగాలున్నాయి? స్వరాష్ట్ర ఆకాంక్షకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం వంటి లక్ష్యాల ప్రాధాన్యం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)