Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బాసర నుంచి శబరిమలకు పాదయాత్ర
By Eenadu1 min read at Eenadu
In brief
Under the leadership of Sunil Dutt Guruswami, Ayyappa devotees embarked on a yatra from the Basara temple to Sabarimala, which was attended by Mudhole MLA Pawar Ramarao Patel.
The MLA expressed concern over the severe drought conditions caused by El Nino and prayed for timely rains to alleviate farmers' hardships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బాసర: లోక కల్యాణాన్నిఆకాంక్షిస్తూ అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఇందూర్ ఆధ్వర్యంలో బాసర ఆలయం నుంచి శబరిమలకు పాదయాత్ర చేపట్టారు. సునీల్ దత్ గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వాములు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాములు చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యక్తం చేశారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


