Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
బంగారు బిస్కెట్ల చోరీ కేసులో ఒకరి అరెస్ట్
By Eenadu2 min read at Eenadu
In brief
బొరిగుమ్మా పోలీసులు సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు బిస్కెట్ల చోరీ కేసులో సుజిత్ కుమార్ బాగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సుజిత్ మొదట ఆవులి ప్రాంతంలో ఇద్దరు దుండగులు తనపై దాడి చేసి బంగారం చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనంతరం పోలీసులు విచారించగా తానే వాటిని అపహరించినట్లు అంగీకరించాడు, మరియు నిందితుడి ఇంట్లోని బాత్రూంలో బంగారు బిస్కెట్లను పోలీసులు గుర్తించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జయపురం: సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు బిస్కెట్ల చోరీ కేసులో బొరిగుమ్మా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఐఐసీ రామ్ నంద్ సాహు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. నవరంగపూర్ జిల్లా పాపడహండి సమితి చింగుడిసర గ్రామానికి చెందిన సుజిత్ కుమార్ బాగ్ స్థానికంగా ఉన్న బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు. నవంబర్ 13న కోరాపుట్ జిల్లా కొట్పాడులో ఉన్న మరో బంగారు దుకాణ యజమాని మహావీర్ జైన్.. 50 గ్రా.3 బిస్కెట్లు, 5 గ్రా.4 బిస్కెట్లు, 40గ్రా.ఒక కాయిన్, 1గ్రా. కాయిన్, 0.94 గ్రాముల కాయిన్లను సుజిత్కి ఇచ్చి చింగుడిసర యజమానికి ఇవ్వాలని చెప్పి పంపాడు. ఈక్రమంలో ఆవులి ప్రాంతంలో ఇద్దరు దుండగులు తనపై దాడి చేసి బంగారం చోరీ…
జయపురం: అగ్నిమాపక విభాగంలో నిర్వహించిన రన్నింగ్ ఈవెంట్లో పాల్గొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన జయపురం పట్టణంలో జరిగింది. ఐఐసీ సత్యనంద్ పాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. కోరాపుట్ జిల్లా జయపుర పట్టణం ఫుల్ బాల్ క్రీడా మైదానంలో భారతీయ సైన్యం తరఫున అగ్నిమాపక విభాగంలో చేరేందుకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల యువకులు పాల్గొన్నారు. గంజాం జిల్లా ధరాకోట్ పోలీసు స్టేషన్ పరిధిలో జగమోహన్ గ్రామానికి చెందిన ముఖేశ్ శెట్టి (19) రన్నింగ్ చేస్తూ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండెపోటుతో ముఖేశ్ మృతి చెందినట్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)