Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Godavari River Management Board (GRMB) rejected Andhra Pradesh's proposals to revoke approvals for Telangana's projects, including Kaleshwaram and Sita Rama. The board excluded the contentious items from its agenda for the 18th meeting and decided to proceed with the meeting on the 30th of the month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ దెబ్బతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) . తెలంగాణ ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలన్న ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఆ అంశాలను ఎజెండాలో చేర్చేందుకు నిరాకరించింది. వాటి ప్రస్తావన లేకుండానే 30న బోర్డు 18వ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ ఇరు రాష్ర్టాలకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆగస్టులోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జీఆర్ఎంబీ.. ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు సూచించింది. దీంతో నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలు పంపిన ఏపీ.. గోదావరిలో…
ఏపీ ప్రతిపాదించిన అంశాలను వెంటనే ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని